ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. బోర్డు కీలక మార్గదర్శకాలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి పలు ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి పరీక్షా హాల్‌లో గోడ గడియారం ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ప్రతి విద్యార్థికి వేర్వేరు డ్యుయల్ డెస్క్‌లు కల్పించాలి, ఎవరినీ నేలపై కూర్చోబెట్టకూడదని స్పష్టం … Read more