telangana-inter-exams-2026-board-guidelines

ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. బోర్డు కీలక మార్గదర్శకాలు

తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా

Continue reading